JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు
మొదటి సెషన్ జనవరి 2025లో జరగనుండగా, సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్- 2025 మొదటి సెషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియ నేటితో(శుక్రవారం)తో ముగియనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.
☛Follow our YouTube Channel (Click Here)
- జేఈఈ మెయిన్స్ సెషన్-1: జవవరి 22 నుంచి 31, 2025 వరకు
- జేఈఈ మెయిన్స్ సెషన్-2: ఏప్రిల్ 1 నుంచి 8, 2025 వరకు జరగనుంది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 2025కు దరఖాస్తు ఎలా చేయాలి?
ఎలా అప్లై చేసుకోవాలంటే:
- అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in సందర్శించి, రిజిస్ట్రేషన్ చేయండి.
- అప్లికేషన్ ఫారం నింపడం: లాగిన్ అయి, వ్యక్తిగత, విద్య మరియు సంప్రదించు వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
- డాక్యుమెంట్ల అప్‌లోడ్: ఫోటో మరియు సంతకాన్ని సూచించిన ఫార్మాట్ మరియు పరిమాణం ప్రకారం అప్‌లోడ్ చేయండి.
☛ Follow our Instagram Page (Click Here)
ఫీజు చెల్లింపు: ఆన్‌లైన్ ద్వారా (నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్‌కార్డ్ లేదా యూపీఐ)ద్వారా ఫీజు చెల్లించండి.
• ఫీజు చెల్లించిన అనంతరం కన్ఫర్మేషన్ పీజీని ప్రింట్ తీసుకోండి.
• పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోండి.
• మీ సెషన్ ముగిసిన తర్వాత లాగ్ అవుట్ చేయండి. ఒకేవేళ మీకు పాస్‌వర్డ్ మర్చిపోతే ఈమెయిల్ లేదా మెసేజ్‌కు వెరిఫికేషన్ వస్తుంది.
• దరఖాస్తు వివరాలను రెండు సార్లు తనిఖీ చేసి సబ్‌మిట్ చేయండి.
• భవిష్యత్ అవసరాల కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
☛ Join our WhatsApp Channel (Click Here)
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 28, 2024
- అప్లికేషన్ చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 09:00 గంటల వరకు)
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 11:50 వరకు)
- పరీక్షా తేదీలు: జనవరి 22 నుండి జనవరి 31, 2025
- ఫలితాల విడుదల: ఫిబ్రవరి 12, 2025లోపు
☛ Join our Telegram Channel (Click Here)
జేఈఈ మెయిన్ 2025 పరీక్షా షెడ్యూల్:
పరీక్ష రెండు షిఫ్టులుగా ఉంటుంది:
మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 నుండి 12:00
రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 3:00 నుండి 6:00
Tags
- JEE-2025 notification
- JEE-2025 notification release
- National Testing Agency
- National Testing Agency Notification
- National Testing Agency 2024
- JEE-2025 exam
- JEE Main 2025 Exam Dates
- JEE Main 2025 Trending News
- JEE Main 2025 Exam Online Pattern
- NTA JEE Main 2025
- The online application process for JEE
- Application timeline for JEE Mains
- National Testing Agency updates
- JEEApplicationForm
- JEEMains2025
- NTAExams
- JEEMainsDates
- JEEExams
- JEE Main 2025 Exam Format
- JEE Main 2025 Exam Latest News
- JEERegistrationDeadline
- JEEExamSchedule
- NTANotification
- NTAJEEUpdates
- JEEMainsTwoSessions