Skip to main content

JEE Advanced 2025: మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌..

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్‌ ఈసారి ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
National Testing Agency Announces JEE Mains Schedule  JEE Advanced 2025  JEE Advanced Exam Date and Timings for 2025
JEE Advanced 2025

మూడు గంటల వ్యవధితో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఉంటుంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జేఈఈ మెయిన్స్‌ను ఇప్పటికే ప్రకటించింది.

AP Tenth Class Annual Exams 2025:పదో తరగతి పరీక్షలను మార్చి 15 నుంచి నిర్వహించాలని విద్యా శాఖ యోచన....

జనవరి 22 నుంచి 31 వరకూ ఒక సెషన్, ఏప్రిల్‌ 1 నుంచి 8వ తేదీ వరకూ రెండో సెషన్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో మెరిట్‌ ప్రకారం 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలుండగా, వీటిల్లో 17,740 సీట్లున్నాయి.  

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Dec 2024 12:28PM

Photo Stories