JEE Mains 45 Days Free Course: జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్‌న్యూస్.. ఉచితంగా క్రాష్ కోర్స్
Sakshi Education
జేఈఈ మెయిన్స్-2025 కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్, కేంద్ర విద్యాశాఖతో కలిసి 45 రోజుల క్రాష్ కోర్సును ప్రారంభించింది. సాథీ(SATHEE)పోర్టల్‌లో ద్వారా విద్యార్థులకు ఉచితంగా గైడెన్స్ ఇస్తుంది.
JEE Main 2025 45 Days Free Course Free 45-Day Crash Course For JEE Mains 2025 Preparation
మాక్ టెస్టులు, వీడియో లెక్చర్స్ ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఈ క్రాష్ కోర్సులను డిజైన్ చేశారు. ప్రతిరోజు మద్యాహ్నాం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో క్లాసులు అందుబాటులో ఉంటాయి.
ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఉచితంగా కోర్సును అందిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రాష్ కోర్సులో చేరవచ్చు. జేఈఈ మెయిన్-2025కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సాథీ పోర్ట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
NEET UG 2025 Registration Last Date Last date to register for NEET UG 2025 NEET UG 2025 Registration last date NEET UG 2025 registration deadline March 6 NEET UG 2025 apply online at neet.nta.nic.in