NEET UG 2025 Registration Last Date: నీట్ యూజీ-2025కు అప్లై చేశారా? నేడే చివరి రోజు
Sakshi Education
NEET UG 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ (NEET UG 2025) పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేటితో (మార్చి 7) గడువు ముగియనుంది. అర్హులైన విద్యార్థులు ఈరోజు రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NEET UG 2025 Registration Last Date Last date to register for NEET UG 2025 NEET UG 2025 Registration last date NEET UG 2025 registration deadline March 6 NEET UG 2025 apply online at neet.nta.nic.in
ఇక అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులుంటే సవరణలకు వీలు కల్పించే కరెక్షన్ విండోను మార్చి 9వ తేదీన ఓపెన్ చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. మార్చి 11 వరకు దరఖాస్తు ఫారంలో ఏవైనా సవరణలు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు.
NEET UG 2025 దరఖాస్తు విధానం
ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
NEET UG 2025 అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
అవసరమైన వివరాలను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, పరీక్ష ఫీజు చెల్లించండి.
NEET UG 2025 Registration Last Date Last date to register for NEET UG 2025 NEET UG 2025 Registration last date NEET UG 2025 registration deadline March 6 NEET UG 2025 apply online at neet.nta.nic.in