Skip to main content

Teacher Education Programme: ఎన్‌టీఏ–ఎన్‌సీఈటీ–ఐటీఈపీ–2025.. దరఖాస్తులకు చివరితేది ఇదే!

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. దేశవ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ)లో ప్రవేశాలకు నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2025 పరీక్షను నిర్వహించనుంది.
NTA NCET 2025 exam announcement for ITEP admissions  integrated teacher education program national common entrance test

కోర్సుల వివరాలు: బీఏ–బీఈడీ, బీకాం–బీఈడీ, బీఎస్సీ–బీఈడీ.
అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా పన్నెండో తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.
పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష.  ఇంగ్లిష్, హిందీతో పాటు 13 భాషల్లో పరీక్ష జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.03.2025.
దరఖాస్తు సవరణతేదీలు: 18.03.2025, 19.03.2025.
పరీక్ష తేది: 29.04.2025.
వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in

>> TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్‌–2025.. దరఖాస్తులకు చివరితేది ఇదే!

Published date : 28 Feb 2025 10:17AM

Photo Stories