ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఏపీ ఐసెట్–2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సులు:
- ఎంబీఏ (MBA) – మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
- ఎంసీఏ (MCA) – మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
అర్హత:
- ఎంబీఏ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 3 లేదా 4 ఏళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎంసీఏ: ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి 3 లేదా 4 ఏళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ లో ఉంటుంది.
- అభ్యర్థులు 29.04.2025 – 30.04.2025 మధ్య తమ దరఖాస్తులను సవరించుకోవచ్చు.
హాల్ టికెట్ డౌన్‌లోడ్: 02.05.2025 నుండి అందుబాటులో ఉంటుంది.
పరీక్ష తేది: 07.05.2025
అధికారిక వెబ్‌సైట్: cets.apsche.ap.gov.in
>> 10th Class అర్హతతో భారత సైన్యంలో పలు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 17 Mar 2025 12:54PM
Tags
- AP ICET 2025 Notification
- AP ICET 2025 MBA MCA Admissions
- AP ICET 2025 Exam Date
- AP ICET 2025 Eligibility Criteria
- AP ICET 2025 Online Application
- AP ICET 2025 Hall Ticket Download
- AP ICET 2025 Exam Pattern
- AP ICET 2025 Official Website
- AP ICET 2025 Registration Last Date
- AP ICET 2025 Application Process