AP Polycet 2025: పాలిసెట్–2025 షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET AP) పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ 2025 (Polytechnic Common Entrance Test - POLYCET 2025) షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది.

అర్హత: పదో తరగతి (SSC) ఉత్తీర్ణత కావాలి.
పరీక్ష విధానం: మొత్తం 120 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, వాటిలో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 15.
పరీక్ష తేదీ: 2025 ఏప్రిల్ 30 (ఆఫ్‌లైన్ విధానంలో).
అధికారిక వెబ్‌సైట్: polycetap.nic.in
>> TG Polycet 2025: తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే!
![]() ![]() |
![]() ![]() |
Published date : 20 Mar 2025 04:15PM
Tags
- AP POLYCET 2025
- AP Polycet 2025 application
- AP POLYCET 2025 Notification
- AP Polytechnic entrance exam 2025
- AP POLYCET 2025 Exam Date
- AP Polycet online application 2025
- AP Polycet syllabus 2025
- AP Polytechnic admission 2025
- AP Polycet eligibility criteria 2025
- AP POLYCET important dates 2025
- AP Polycet 2025 official website
- AP Polycet last date to apply 2025
- AP POLYCET exam pattern 2025