8th Class Admissions In RIMC: ఆర్‌ఐఎంసీ, డెహ్రాడూన్‌లో ఎనిమిదో తరగతిలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2026, జనవరి 1 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
వయసు: 01.01.2025 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2013 నుంచి 01.07.2014 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
పరీక్ష విధానం: రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి.. మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైవా వాయిస్(50 మార్కులు)నిర్వహిస్తారు. రాతపరీక్ష, వైవా వాయిస్‌లకు మొత్తం 450 మార్కులు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50 శాతం ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నింపి అవసరమైన సర్టిఫికేట్‌లు జతచేసి ది కమాండెంట్ ఆర్‌ఐఎంసీ ఫండ్, డ్రాయి బ్రాంచ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బల్లూపూర్ చౌక్, డెహ్రాడూన్(బ్యాంక్ కోడ్–1399),ఉత్తరాఖండ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 31.03.2025.
పరీక్ష తేది: 01.06.2025.
వెబ్‌సైట్: https://rimc.gov.in
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- RIMC Entrance Exam Admission 2025
- Admission Procedure RIMC
- rashtriya indian military college
- VIII Class Admissions In RIMC
- 8th Class Admissions In RIMC
- Notification Admission to RIMC Dehradun
- Class VIII admission test for RIMC
- RIMC Entrance Exam Admission for July 2025
- admission notice for rimc entrance examination
- RIMC Admission for Class 8
- RIMC admission for Class 9 age limit
- RIMC Admission for Class 6
- RIMC Dehradun fees
- RIMC syllabus for Class 8
- RIMC application Form 2025