Skip to main content

Admissions: ఈ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

డెహ్రాడూన్‌లోని Rashtriya Indian Military College (RIMC)లో 8వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ జూలై 21న తెలిపారు.
Admissions
ఆర్ఐఎంసీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిర్ణీత అర్హతలు కలిగిన బాలబాలికలు దరఖాస్తు ఫారం, సమాచారపత్రం కోసం జనరల్‌ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 చొప్పున ‘www.rimc.gov.in’ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపు చేసి పొందవచ్చు. సమాచారాన్ని నింపిన దరఖాస్తులను అక్టోబర్‌ 15లోపు అసిస్టెంట్‌ సెక్రటరీ (ఎగ్జామ్స్‌), APPSC కార్యాలయం, గాంధీ మునిసిపల్‌ స్టేడియం ఎదురుగా, ఎంజీ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు అందించాలి.

చదవండి: 

Published date : 22 Jul 2022 01:58PM

Photo Stories