TG EAPCET 2025: టీజీ ఈఏపీసెట్–2025.. దరఖాస్తులకు చివరితేది ఇదే!

కోర్సుల వివరాలు
బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్నాలజీ)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్)/బీఫార్మసీ/బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) /బీటెక్(బయోమెడికల్ ఇంజనీరింగ్)/బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్/బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ /బీఎస్సీ(ఫారెస్ట్రీ)/బీవీఎస్సీ
అండ్ ఏహెచ్/బీఎఫ్‌ఎస్సీ, ఫార్మ్–డి, బీఎస్సీ(నర్సింగ్).
అర్హత: ఇంటర్మీడియట్(ఎంపీసీ/బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.04.2025 (ఆలస్య రుసుము లేకుండా)
ఈఏపీసెట్ పరీక్ష తేదీలు: 29.04.2025, 30.04.2025 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు.
02.05.2025 నుంచి 05.05.2025 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు.
వెబ్‌సైట్: https://eapcet.tsche.ac.in
>> NIFT Admissions : నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు
![]() ![]() |
![]() ![]() |
