Skip to main content

Polycet 2025: పాలీసెట్‌–2025 పరీక్ష తేదీ ఖారారు.. ఈసారి దరఖాస్తు ఫీజు ఇలా!

సాక్షి, అమరావతి: ఏపీ పాలీసెట్‌–2025(AP POLYCET 2025)ను ఏప్రిల్‌ 30న నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
AP POLYCET Exam Date 2025  AP POLYCET-2025 exam date announcement  AP POLYCET-2025 scheduled for April 30   AP POLYCET-2025 exam preparation update

పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరీక్షకు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచానా వేశారు.

చదవండి: ఏపీ పాలీసెట్‌ - స్టడీ మెటీరియల్ | ప్రివియస్‌ పేపర్స్‌ | 10th క్లాస్ తర్వాత | టిఎస్  పాలీసెట్‌ | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్

దరఖాస్తు ఫీజు ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100గా నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ ఫిబ్ర‌వ‌రి 21న‌ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Current Affairs
Published date : 22 Feb 2025 10:29AM

Photo Stories