Skip to main content

TG Polycet 2025: తెలంగాణ పాలిసెట్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం!

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశానికి TG Polycet 2025 షెడ్యూల్ విడుదల చేయబడింది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు మే 13వ తేదీన పాలిసెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ నుండి ఫలితాల వెల్లడి వరకు పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ తెలుసుకోండి.
Telangana Polycet 2025 schedule released   TG Polycet 2025 exam date announcement  Key dates for Telangana Polycet 2025

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: 18 మార్చి, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 మార్చి, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 19 ఏప్రిల్, 2025
దరఖాస్తు రుసుం:

  • SC & ST: ₹250
  • ఇతరులు: ₹500

ఆపరాధ రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ:

  • ₹100 ఆపరాధ రుసుముతో: 21 ఏప్రిల్, 2025
  • ₹300 ఆపరాధ రుసుముతో: 23 ఏప్రిల్, 2025

పరీక్ష తేదీ: 13 మే, 2025
ఫలితాల విడుదల: పరీక్ష ముగిసిన 12 రోజుల తర్వాత
ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://polycetts.nic.in

>> KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో బాలవాటిక ప్రవేశాలు.. పరీక్ష లేకుండా ప్రవేశాలు!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Mar 2025 10:46AM

Photo Stories