Skip to main content

తెలంగాణ పాలిసెట్‌–2025.. దరఖాస్తులకు చివరితేది ఇదే!

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ హార్టికల్చర్‌ యూనివర్సిటీ పరిధిలో అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పాలిసెట్‌ (TG POLYCET) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది.
tg polycet 2025 notification details

అర్హత:

  1. పదో తరగతి (10వ తరగతి) ఉత్తీర్ణులవ్వాలి.
  2. 2025లో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది.

దరఖాస్తులకు ముఖ్యమైన తేదీలు:

  • ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చివరి తేదీ: 19.04.2025
  • రూ.100 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 21.04.2025
  • రూ.300 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 23.04.2025

పరీక్ష తేదీ: 13.05.2025

ఆధికారిక వెబ్‌సైట్: https://polycet.sbtet.telangana.gov.in
>> సత్వర ఉపాధికి బెస్ట్ ఛాయిస్.. పాలిటెక్నిక్ డిప్లొమా

Published date : 24 Mar 2025 03:53PM

Photo Stories