Skip to main content

AP POLYCET 2025 : ఏపీ పాలీసెట్‌–2025 ను ఏప్రిల్‌లో నిర్వాహణ

Government approval for AP POLYCET 2025 exam   AP POLYCET 2025 : ఏపీ పాలీసెట్‌–2025)ను  ఏప్రిల్‌లో నిర్వాహణ   AP POLYCET 2025 exam date announced   AP POLYCET 2025 exam arrangements
AP POLYCET 2025 : ఏపీ పాలీసెట్‌–2025 ను ఏప్రిల్‌లో నిర్వాహణ

 ఏపీ పాలీసెట్‌–2025(AP POLYCET 2025)ను ఏప్రిల్‌ 30న నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 69 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పరీక్షకు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉందని అంచానా వేశారు.

దరఖాస్తు ఫీజు ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100గా నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

 ఇదీ చదవండి: AP 10th Class Bitbank

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 21 Feb 2025 11:31AM

Photo Stories