Skip to main content

CUET PG 2025 Admit Cards Released: CUET PG అడ్మిట్‌కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా చేయాలంటే?

CUET PG-2025 పరీక్ష హాల్‌టికెట్స్‌ విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG)పరీక్ష అడ్మిట్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.in/CUET-PG/నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ఉన్న‌త విశ్వ విద్యాల‌యాల్లో, కేంద్రం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న విశ్వ విద్యాల‌యాల్లో పీజీ సీట్లు పొందేందుకు సీయూఈటీ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. 
CUET PG 2025 Admit Cards Released News In Telugu   Download CUET PG-2025 exam admit card from official website  NTA CUET PG-2025 admit card release update  CUET PG-2025 exam hall ticket download link
CUET PG 2025 Admit Cards Released News In Telugu

CUET PG 2025 అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://exams.ntaonline.in/CUET-PG/ను సందర్శించండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న అడ్మిట్‌ కార్డ్‌ లింక్‌పై క్లిక్‌చేయండి. 
  • మీ అప్లికేషన్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయండి

AP ICET 2025 Notification Released: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

NTA CUET PG 2025 City Intimation Slip Released  CUET PG-2025 exam center information on NTA website

  • సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌చేయండి. 
  • తర్వాతి పేజీలో మీకు అడ్మిట్‌కార్డ్‌ డిస్‌ప్లే అవుతుంది
  • భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌/ ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Mar 2025 10:43AM

Photo Stories