Skip to main content

JEE Mains 2025 Session-2 Registration Last date:నేడే దరఖాస్తుకు చివరి రోజు.... జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2కు అప్లై చేశారా?

జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు మంగళవారం(ఫిబ్రవరి 25)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా అప్లై చేసుకోని విద్యార్థులు వీలైనంత త్వరగా సెషన్‌-2కు దరఖాస్తు చేసుకోవాలని, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడొద్దని NTA తెలిపింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే.సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
JEE Main 2025 Session 2 exam schedule update   JEE Mains 2025 Session-2 Registration Last date:నేడే దరఖాస్తుకు చివరి రోజు.... జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2కు అప్లై చేశారా?
JEE Mains 2025 Session-2 Registration Last date:నేడే దరఖాస్తుకు చివరి రోజు.... జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2కు అప్లై చేశారా?

జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2: ఏప్రిల్‌ 1 నుంచి 8, 2025 వరకు జరగనుంది. 

అవసరమైన డాక్యుమెంట్స్‌:

👉 ఇమెయిల్ & మొబైల్ నంబర్
👉 10వ తరగతి సర్టిఫికేట్
👉 ఆధార్ కార్డు వివరాలు
👉 స్కాన్ చేసిన ఫోటో & సంతకం
👉 OBC-NCL/EWS సర్టిఫికేట్ వివరాలు 

జేఈఈ మెయిన్ సెషన్ 2 2025కు దరఖాస్తు ఎలా చేయాలి?

ఎలా అప్లై చేసుకోవాలంటే (How to register for JEE Mains 2025): 

  • అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in సందర్శించండి.
  • రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ అయి, సంబంధిత వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసుకోండి.
  • విష్యత్‌ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ లేదా ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

👉రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2025
👉చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2025
👉పరీక్ష తేదీలు: ఏప్రిల్ 1 - 8, 2025
👉అధికారిక వెబ్‌సైట్: jeemain.nta.nic.in

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Feb 2025 12:06PM

Photo Stories