JEE Mains 2025 Percentile Vs College: ఇంత Percentile వస్తే.. టాప్ NITలో సీటు పక్కా| #sakshieducation
Sakshi Education
"JEE Mains 2025 Percentile vs College" వీడియోలో మీరు పొందిన పెర్సెంటైల్ ఆధారంగా ఏ NIT లేదా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు పొందే అవకాశం ఉందో తెలుసుకోండి.
JEE Mains 2025 Percentile Vs College
వివిధ కేటగిరీల కోసం అత్యుత్తమ టాప్ NITలు, సీటు కటాఫ్‌ల వివరాలు తెలుసుకోండి. మీకు ఎంత పెర్సెంటైల్ ఉంటే ఏ కళాశాలలో అడ్మిషన్ వస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తి చూడండి.