Skip to main content

JEE Mains 2025 Session-2 Registration Last date: జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2కు అప్లై చేశారా? రేపే చివరి రోజు

జేఈఈ మెయిన్స్‌ 2025కు అప్లై చేయారా? రిజిస్ట్రేషన్‌ గడువు రేపటితో(ఫిబ్రవరి 25)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా అప్లై చేసుకోని విద్యార్థులు వీలైనంత త్వరగా సెషన్‌-2కు దరఖాస్తు చేసుకోవాలని, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడొద్దని NTA తెలిపింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే.సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 
JEE Mains 2025 exam schedule announced

జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2: ఏప్రిల్‌ 1 నుంచి 8, 2025 వరకు జరగనుంది. 

అవసరమైన డాక్యుమెంట్స్‌:

👉 ఇమెయిల్ & మొబైల్ నంబర్
👉 10వ తరగతి సర్టిఫికేట్
👉 ఆధార్ కార్డు వివరాలు
👉 స్కాన్ చేసిన ఫోటో & సంతకం
👉 OBC-NCL/EWS సర్టిఫికేట్ వివరాలు 

జేఈఈ మెయిన్ సెషన్ 2 2025కు దరఖాస్తు ఎలా చేయాలి?

ఎలా అప్లై చేసుకోవాలంటే (How to register for JEE Mains 2025): 

  • అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in సందర్శించండి.
  • రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ అయి, సంబంధిత వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసుకోండి.
  • విష్యత్‌ అవసరాల కోసం రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ లేదా ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

Important notice for JEE Mains candidates by NTA  JEE Mains Application Corrections Last date  NTA announcement on JEE Mains application corrections

APPSC Group-2 Mains Key 2025 Released: బ్రేకింగ్‌ న్యూస్‌..గ్రూప్‌–2 మెయిన్స్‌ ‘కీ’విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

ముఖ్యమైన తేదీలు:


👉రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 1, 2025
👉చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2025
👉పరీక్ష తేదీలు: ఏప్రిల్ 1 - 8, 2025
👉అధికారిక వెబ్‌సైట్: jeemain.nta.nic.in

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Feb 2025 11:18AM

Photo Stories