Skip to main content

JEE Main Results Released: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

JEE Main Results   JEE Main Paper-2 Results Announcement  Top Scorers in JEE Main Paper-2
JEE Main Results

జేఈఈ మెయిన్ పేపర్‌-2 (BArch&B. Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. https://jeemain.nta.ac.in/ వెబ్సైట్లో అభ్యర్థులు తమ రిజల్టు చెక్ చేసుకోవచ్చు. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు 62,740 మంది హాజరయ్యారు. BArchలో మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్, B.Planningలో మధ్యప్రదేశ్ కు చెందిన సునిధి సింగ్ 100 పర్సంటైల్ సాధించారు.

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు అండ్‌ Key అప్‌డేట్స్: Click Here

Published date : 24 Feb 2025 08:55AM

Photo Stories