School of Planning and Architecture: యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు..
న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబం«ధించి యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
మాస్టర్స్ ప్రోగ్రామ్: రెండేళ్ల వ్యవధి (పుల్ టైం)
- మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్)
- మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (అర్బన్ డిజైన్)
- మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్
- మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్)
- మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ఇన్విరాన్‌మెంటల్ ప్లానింగ్)
- మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (హౌసింగ్)
- మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (రీజినల్ ప్లానింగ్)
- మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్)
- మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (అర్బన్ ప్లానింగ్)
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్/సీడ్/యూజీసీ నెట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఫుల్ టైం, పార్ట్‌టైం): ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు ఉంటాయి.
బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్): ఎన్‌టీఏ నిర్వహించే జేఈఈ(మెయిన్) 2023 ద్వారా ప్రవేశాలు ఉంటాయి.
దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.
ఇంటర్వ్యూ తేదీలు: 27.03.2023 నుంచి 31.03.2023 వరకు
ఎంపిక జాబితా వెల్లడి తేది: 14.04.2023
ధ్రువపత్రాల పరిశీలనతేది: 02.08.2023 నుంచి 04.08.2023 వరకు
తరగతులు ప్రారంభ తేది: 07.08.2023.
వెబ్‌సైట్: http://spa.ac.in/
IISc Bangalore Admission: ఐఐఎస్సీ బెంగళూరులో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు
Last Date