Skip to main content

NICMAR Pune Admission: నిక్‌మార్, పుణెలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

NICMAR Pun

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌(నిక్‌మార్‌).. 2022 సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు

  • అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ–ఏసీఎం)
  • ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ–ఈపీఎం)
  • రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ –ఆర్‌ఈయూఐఎం)
  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ–ఐఎఫ్‌డీఎం)
  • మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌ (పీజీపీ–ఎంఎఫ్‌ఓసీబీ)
  • క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీ–క్యూఎస్‌సీఎం)
  • హెల్త్, సేఫ్టీ అండ్‌ ఇన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీపీ–హెచ్‌ఎస్‌ఈఎం)

అర్హత: కనీసం 50శాతం అగ్రిగేట్‌ మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు/ఏడాది ప్రవేశాలు కల్పించనున్న 
ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్, గోవా, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌.

ఎంపిక విధానం: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌సీఏటీ), గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, రేటింగ్‌ ఆఫ్‌ అప్లికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎన్‌సీఏటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ రెండింటికి విద్యార్థులు తమ ఇంటి వద్ద నుంచి హాజరుకావచ్చు.
పరీక్ష తేది: 2022 జనవరి 08, 09
గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 జనవరి 13–18.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్‌–అడ్మిషన్స్, నిక్‌మార్, 25/1, బాలివాడి, ఎన్‌.ఐ.ఎ. పోస్ట్‌ ఆఫీస్, పూణె–411045 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021

వెబ్‌సైట్‌: https://admission.nicmar.ac.in
 

చ‌ద‌వండి: Navodaya Vidyalayas: ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌
 

Last Date

Photo Stories