Skip to main content

Navodaya Vidyalayas: ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Jawahar Navodaya Vidyalayas(

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌).. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ).. 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 01.05.2009 నుంచి 30.04.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు  నిర్వహిస్తారు. మొత్తం 3 సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
పరీక్ష తేది: 30.04.2022

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

చ‌ద‌వండి: Navodaya Vidyalayas: జేఎన్‌వీల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌

Last Date

Photo Stories