Skip to main content

NTRUHS Admissions: ఏపీ, ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లో పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

NTRUHS

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. నీట్‌ పీజీ 2021 పరీక్షలో అర్హత సాధించాలి.
జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు నీట్‌ పీజీలో 302, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు 265, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 283 కటాఫ్‌ స్కోర్‌ సాధించాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:11.11.2021

వెబ్‌సైట్‌: http://ntruhs.ap.nic.in

చ‌ద‌వండి: MSME TOOL ROOM 2021: పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Last Date

Photo Stories