MSME TOOL ROOM 2021: పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ)..ఎంఎస్‌ఎంఈ టూల్ రూం.. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీజీ డిప్లొమా కోర్సులు:
పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ సీఏడీ/సీఏఎం:
మొత్తం సీట్ల సంఖ్య: 60.
కోర్సు వ్యవధి: 18 నెలలు(3 సెమిస్టర్లు);
అర్హత: మెకానికల్/ప్రొడక్షన్/తత్సమాన సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
పీజీ డిప్లొమా ఇన్ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబడెడ్ సిస్టమ్స్(పీజీడీవీఈఎస్):
మొత్తం సీట్ల సంఖ్య: 40;
కోర్సు వ్యవధి: 18 నెలలు(3 సెమిస్టర్లు).
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/తత్సమాన సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
పీజీ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్(పీజీడీఎం):
మొత్తం సీట్ల సంఖ్య: 40;
కోర్సు వ్యవధి: 18 నెలలు(3 సెమిస్టర్లు);
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/తత్సమాన సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్(ట్రెయినింగ్), సీఐటీడీ, బెంగళూరు, హైదరాబాద్–500037 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 19.11.2021
వెబ్‌సైట్: http://www.citdindia.org/
చదవండి: MSME TOOL ROOM 2021: పోస్ట్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం