Skip to main content

MSME TOOL ROOM 2021: పోస్ట్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

MSME TOOL ROOM Hyderabad

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌(సీఐటీడీ)..ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌(పీడీటీడీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్ల సంఖ్య: 60
కోర్సు వ్యవధి: ఏడాది(రెండు సెమిస్టర్లు)
అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌/తత్సమాన సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్‌(ట్రెయినింగ్‌), సీఐటీడీ, బాలానగర్, హైదరాబాద్‌–500037 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021

వెబ్‌సైట్‌: http://www.citdindia.org/

చ‌ద‌వండి: University of Hyderabad: ఐకార్‌–నార్మ్, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు

Last Date

Photo Stories