Skip to main content

University of Hyderabad: ఐకార్‌–నార్మ్, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులో ప్రవేశాలు

ICAR-NAARM Hyderabad

హైదరాబాద్‌(రాజేంద్రనగర్‌)లోని ఐకార్‌–నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌), యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌) సంయుక్తంగా.. దూరవిద్య విధానంలో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌
(డీఈటీఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి. » 

కోర్సు వ్యవధి: ఏడాది
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కోఆర్డినేటర్, ఐకార్‌–నార్మ్‌ , రాజేంద్రనగర్, హైదరాబాద్‌–500030, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

వెబ్‌సైట్‌: https://naarm.org.in

చ‌ద‌వండి: FCRI Admissions 2021: ఎఫ్‌సీఆర్‌ఐలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Last Date

Photo Stories