Skip to main content

ACSIR 2022: ఏసీఎస్‌ఐఆర్‌లో ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల

ACSIR

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌(ఏసీఎస్‌ఐఆర్‌).. జనవరి–2022 సంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు: పీహెచ్‌డీ (సైన్సెస్, ఇంజనీరింగ్‌), ఎంటెక్, ఎమ్మెస్సీ, ఐడీడీపీ (ఇంటిగ్రేటెడ్‌ డ్యుయెల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021

వెబ్‌సైట్‌: http://acsir.res.in/admission

చ‌ద‌వండి: APRCET 2021: ఏపీఆర్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..

Last Date

Photo Stories