Skip to main content

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్‌ కోర్సులు

స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్‌ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
మాస్టర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌(హౌసింగ్‌) కోర్సులు
మాస్టర్‌ ఆఫ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ కోర్సులు
మాస్టర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చరల్‌ కన్సర్వేషన్‌ కోర్సులు
మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఇండస్ట్రీయల్‌ డిజైన్‌) కోర్సులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి స్పీడ్‌పోస్ట్‌ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: మార్చి 13, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.spa.ac.in/Home.aspx?ReturnUrl=%2f  or http://spa.ac.in/writereaddata/FINAL%20ADVERTISEMENT%202020-21.pdf

Photo Stories