పీజీమర్ లో ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు
చండీఘడ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-పీజీమర్‌లో ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరు్తోంది.
వివరాలు.....
ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు
అర్హత: బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 18, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/home.jsp
ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు
అర్హత: బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 18, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/home.jsp