నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్కోర్సుల్లో 2020-21 ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్)..2020 విద్యాసంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
కోర్సు: బీఎస్సీ నర్సింగ్.
వ్యవధి : నాలుగేళ్లు.
మొత్తం సీట్ల సంఖ్య: 100
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/ఒకేషనల్ నర్సింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 31.12.2020 నాటికి 17-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 23, 2020.
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 27, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://nims.edu.in/