కేంద్రీయ విద్యాలయాల్లో 2021–22 ప్రవేశాలు..
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కింద సూచించిన విధంగా వివిధ తరగతులను అనుసరించి కనీస, గరిష్ట వయసు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
1వ తరగతి ప్రవేశాలు దరఖాస్తు ప్రారంభ తేది: 01.04.2021 నుంచి 19.04.2021 వరకు;
రెండు నుంచి తొమ్మిది తరగతుల దరఖాస్తు ప్రారంభ తేది: 08.04.2021 నుంచి 15.04.2021 వరకు
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ఇంటర్మీడియట్ ప్రవేశాలు ప్రారంభమవుతాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://kvsangathan.nic.in
- 1వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయసు 5ఏళ్లు నిండి, 7ఏళ్లు మించకుండా ఉండాలి.
- 2వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 6ఏళ్లు నిండి, 8ఏళ్లు మించకుండా ఉండాలి.
- 3వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 7ఏళ్లు నిండి, 9ఏళ్లు మించకుండా ఉండాలి.
- 4వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 8ఏళ్లు నిండి, 10ఏళ్లు మించకుండా ఉండాలి.
- 5వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయసు 9ఏళ్లు నిండి, 11ఏళ్లు మించకుండా ఉండాలి.
- 6వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయసు 10ఏళ్లు నిండి, 12ఏళ్లు మించకుండా ఉండాలి.
- 7వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 11ఏళ్లు నిండి, 13ఏళ్లు మించకుండా ఉండాలి.
- 8వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 12ఏళ్లు నిండి, 14ఏళ్లు మించకుండా ఉండాలి.
- 9వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 13ఏళ్లు నిండి, 15ఏళ్లు మించకుండా ఉండాలి.
- 10వ తరగతి: 31.03.2021 నాటికి కనీస వయ సు 14ఏళ్లు నిండి, 16ఏళ్లు మించకుండా ఉండాలి.