Skip to main content

ఎస్‌బీటీఈటీ–ఎల్‌పీసెట్‌ 2021 ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

హైదరాబాద్‌లోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్, తెలంగాణ(ఎస్‌బీటీఈటీ).. 2021–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి లేటరల్‌ ఎంట్రీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎల్‌పీసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా ఐటీఐ అభ్యర్థులకు ఇంజనీరింగ్‌ డిప్లొమా రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎంట్రెన్స్‌: లేటరల్‌ ఎంట్రీ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎల్‌పీసెట్‌)–2021:
అర్హత: కనీసం 60శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతోపాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌(డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.sbtet.telangana.gov.in

Photo Stories