Skip to main content

ఎన్‌సీహెచ్ఎం-ఐహెచ్ లో ఎమ్మెస్సీ హాస్పీటాలిటీ అడ్మినిస్ట్రేష‌న్ పోస్టులు

నేష‌నల్ కౌన్సిల్ ఫ‌ర్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ కేట‌రింగ్ టెక్నాల‌జీ(ఎన్‌సీహెచ్ఎంసీటీ) అండ్ ఇందిరా గాంధీ ఓపెన్ యూనివ‌ర్సిటీ(ఇగ్నో) సంయుక్తంగా ఎమ్మెస్సీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఎమ్మెస్సీ హాస్పీటాలిటీ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సులు
అర్హ‌త‌:
బీఎస్సీ డిగ్రీ ఇన్ హాస్పీటాలిటీ అండ్ హోట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 900/-, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ. 450/-.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 17, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.nchm.nic.in

Photo Stories