Admissions in JNTU Hyderabad: జేఎన్‌టీయూ, హైదరాబాద్‌లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులు.. ఎవరు అర్హులంటే..
![Online Certificate Courses at JNTU, Hyderabad](/sites/default/files/2022-07/jntuh.jpg)
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ.. జూలై 2022 నుంచి స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆరు నెలల కాలవ్యవధితో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
బ్లాక్‌చెయన్, పైథాన్ ప్రోగ్రామింగ్‌తో డేటా సైన్స్, క్లౌడ్, డెవలప్‌మెంట్ ఆపరేషన్స్.
అర్హత: డిప్లొమా/యూజీ/పీజీ డిగ్రీ అభ్యర్థులకు కంప్యూటర్, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై పరిజ్ఞానం ఉండాలి.
కోర్సు వ్యవధి: 6 నెలలు
దరఖాస్తులకు చివరితేది: 23.07.2022
తరగతుల ప్రారంభ తేది: 15.08.2022
వెబ్‌సైట్: http://jntuh.ac.in/
Last Date