ఐఐపీలో పీజీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్.. దరఖాస్తుకు చివరి తేది జూన్ 11..
భారత ప్రభుత్వ కామర్స్, ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ).. 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 31.05.2021 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష తేది: 18.06.2021
పరీక్షా కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధిత సర్టిఫికే ట్లను జతచేసి ముంబై/కోల్‌కతా/Éì ల్లీ/చెన్నై/హైదరాబాద్ కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ii-pin.com