Skip to main content

ఐఐహెచ్‌టీ, వెంకటగిరిలో డిప్లొమా ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ హ్యాండ్లూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో డిప్లొమా(హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.


కోర్సు: డిప్లొమా (హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ)
కోర్సు వ్యవధి: మూడేళ్లు
కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఐఐహెచ్‌టీ వెంకటగిరి, ఐఐహెచ్‌టీ సెలం(తమిళనాడు), ఐఐహెచ్‌టీ గడగ్‌(కర్ణాటక), ఐఐహెచ్‌టీ బార్‌గర్‌(ఒడిశా).
అర్హత: పదో తరగతి/తత్సమాన పరీక్ష‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కౌన్సెలింగ్, మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేది: 06.09.2021

వెబ్‌సైట్‌: www.iihtvgr.com

Tags

Photo Stories