Skip to main content

AP Polycet 2023: ఏపీ పాలీసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పాలీసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని డిప్లొమా(ఇంజనీరింగ్, నాన్‌-ఇంజీనీరింగ్‌/టెక్నాలజీ) సీట్లను పాలీసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీచేస్తారు.
ap polycet 2023 notification

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఏప్రిల్‌ /మే-2023లో జరిగే పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.
  • ఏపీ పాలీసెట్‌ పరీక్ష తేది: 10.05.2023.
  • వెబ్‌సైట్‌: https://polycetap.nic.in/

APPSC-RIMC: ఏపీపీఎస్సీ–ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు

Last Date

Photo Stories