AP Polycet counselling 2024: పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్
Sakshi Education
నెల్లూరు : పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లకు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. 11 నుంచి 14వ తేదీ వరకు ఆప్షన్ ఎంట్రీ, 16వ తేదీ సీట్లు కేటాయింపు జరుగుతుంది. 18 నుంచి 20వ తేదీలోపు ఆయా కళాశాలలో విద్యార్థులు రిపోర్టింగ్ చేయాలి. ఫీజు చెల్లింపులు ‘ఏపీపీఓఐవైసీఈటీ.ఎన్‌ఐసీ.ఇన్’లో చెల్లించవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చెల్లించాలి.
Also Read: పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే
Published date : 11 Jul 2024 09:32AM
Tags
- Polycet admissions and web option process
- best Polycet colleges
- Education News
- Sakshi Education News
- AP Polycet 2024
- AP POLYCET Counselling
- AP Polycet counselling 2024
- Nellore polytechnic admissions
- Second round counseling
- Online fee payment
- Fee Structure
- College reporting dates
- Seat Allotment
- sakshieucationupdates
- NellorePolytechnic
- AdmissionsCounseling
- FeePaymentOnline
- CertificateVerification
- OptionEntryDates
- SeatAllotment.
- CollegeReportingDates
- PolytechnicAdmissions
- latest admissions in 2024
- sakshieducationlatest admissions in 2024