Skip to main content

జాదవ్‌పూర్ యూనివ‌ర్సిటీలో బీఈడీ కోర్సులు

జాదవ్‌పూర్ యూనివ‌ర్సిటీ బీఈడీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
జాదవ్‌పూర్ యూనివ‌ర్సిటీలో బీఈడీ కోర్సులు
కోర్సుల వివ‌రాలు....
  • బీఈడీ ఇన్ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్‌(ఏఎస్‌డీ)

అర్హ‌త‌:
  • 50% బ్యాచిల‌ర్ డిగ్రీ/ మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ కోర్సులు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 25, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.jaduniv.edu.in/upload_files/scroll_info/1627797617.pdf

Tags

Photo Stories