BHU UET: బెనారస్ హిందూ యూనివర్సిటీ అండర్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(బీహెచ్యూ యూఈటీ) 2021
బెనారస్ హిందూ యూనివర్సిటీ యూజీ ప్రవేశాల కోసం నిర్వహించు అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ 2021 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
బెనారస్ హిందూ యూనివర్సిటీ అండర్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(బీహెచ్యూ యూఈటీ) 2021
అర్హత:
ఇవి కూడా చదవండి: ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 06, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bhuet.nta.nic.in/WebInfocms/File/GetFile?FileId=1&LangId=P (or)
www.bhuonline.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ అండర్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(బీహెచ్యూ యూఈటీ) 2021
అర్హత:
- సంబంధిత విభాగాలలో 50% మార్కులతో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
ఇవి కూడా చదవండి: ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబీసీలకు: రూ. 600/-
- ఎస్సీ /ఎస్టీలకు: రూ. 300/-
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 06, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bhuet.nta.nic.in/WebInfocms/File/GetFile?FileId=1&LangId=P (or)
www.bhuonline.in