Skip to main content

రాణి దుర్గావ‌తి విశ్వ‌విద్యాల‌య (ఆర్‌డీవీవీ) జ‌బ‌ల్పూర్‌లో యూజీ, పీజీ కోర్సులు

రాణి దుర్గావ‌తి విశ్వ‌విద్యాల‌య (ఆర్‌డీవీవీ) జ‌బ‌ల్పూర్‌ యూజీ, పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
  • రాణి దుర్గావ‌తి విశ్వ‌విద్యాల‌య (ఆర్‌డీవీవీ) ప్ర‌వేశాలు 2021

కోర్సుల వివ‌రాలు....
యూజీ కోర్సులు:

బీఏ, బీఎస్సీ(హానర్స్‌), మైక్రోబ‌యాల‌జీ బ‌యోటెక్నాల‌జీ, బీఫార్మ‌సీ బీఏ(హాన‌ర్స్‌, మాస్ క‌మ్యూనికేష‌న్, బీజేసీ, బీఏ ఎల్ఎల్‌బీ, బ్యాచిల‌ర్ ఆఫ్ లైబ్రెరీ సైన్స్, బీసీఏ, బీకాం(హాన‌ర్స్‌), బీబీఏ.

పీజీ కోర్సులు...
ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సీ కోర్సులు

అర్హ‌త‌:
యూజీ కోర్స‌ల‌కు:
  • స‌ంబంధిత స‌బ్జెక్టుల‌లో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

పీజీ కోర్సులకు:
  • గుర్తింపు పొందిన ఏదైనా యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణత‌.

ఇవి కూడా చ‌ద‌వండి: మొరార్జీదేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా(ఎండీఎన్ఐవై)లో డిప్లొమా ఇన్ యోగా సైన్స్ కోర్సులు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.330/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 05, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.rdunijbpin.org/  (or)
http://www.rdunijbpin.org/Site/Upload/News/14cf259b-8150-468f-96a1-c25962412326.pdf

Tags

Photo Stories