Skip to main content

డీఆర్ కే ఎన్ మోడీ యూనివ‌ర్సిటీలో యూజీ, పీజీ, డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు

డీఆర్ కే ఎన్ మోడీ యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ, డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
డీఆర్ కే ఎన్ మోడీ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్స్ 2021
కోర్సుల వివ‌రాలు:
  • యూజీ కోర్సులు: బీటెక్‌, బీఫార్మ‌సీ, బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీఈడీ, బ్యాచిల‌ర్ ఆఫ్ వోకేష‌న‌ల్‌, బీఏ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌బీ, బ్యాచిల‌ర్ ఆఫ్‌ ఆర్కిటెక్చ‌ర్‌.
  • పీజీ కోర్సులు: ఎంటెక్/ ఎంబీఏ/ ఎంసీఏ,/ఎంకాం/ ఎంఏ/ ఎంఫార్మ‌/ ఎంఎస్సీ/ మాస్ట‌ర్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్‌, ఎంఈడీ/ ఎల్ఎల్ఎం...
  • డిప్లొమా కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ సైబ‌ర్ లా అండ్ డిప్లొమా ఇన్ కంప్యూట‌ర్ సైన్స్/ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్/ సివిల్ ఇంజ‌నీరింగ్/ మెకానిక‌ల్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మ‌సీ
  • రీసెర్చ్ కోర్సులు: ఎంఫిల్ & పీహెచ్‌డీ కోర్సులు

అర్హ‌త‌:
  • యూజీ, డిప్లొమా & స‌ర్టిఫికేట్ కోర్సుల‌కు: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణత.
  • పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల‌కు: బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
  • రీసెర్చ్‌కోర్సుల‌కు: మాస్ట‌ర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://dknmu.org/  & http://apply.dknmu.in/

Tags

Photo Stories