Skip to main content

దేవీ అహ‌ల్య విశ్వ‌విద్యాల‌య ఇండోర్‌లో యూజీ అండ్ పీజీ కోర్సులు

దేవి అహ‌ల్య విశ్వ‌విద్యాల‌య ఇండోర్ 2021-22 విద్యా సంవ‌త్స‌రానికగానూ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా అండ్ స‌ర్టిఫికేట్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
యూజీ కోర్సులు: బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ, వోకేష‌నల్/ బీసీఏ(హాన‌ర్స్‌)/ బీపీఈఎస్/బీఎల్ఎస్సీ.
పీజీ కోర్సులు: ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం/ ఎంబీఏ/ఎంఎల్ఎస్సీ/బీఈడీ/ ఎంఈడీ/ఎంపీఈడీ.
పీజీ డిప్లొమా కోర్సులు:  పీజీ డిప్లొమా ఇన్ క‌న్స్యుమ‌ర్ సైకాల‌జీ అండ్ అడ్వ‌ర్టైసింగ్‌ / పాపులేష‌న్ ఎడ్యుకేష‌న్ అండ్ డెమెగ్ర‌ఫీ / అడ్వాన్స్డ్ ట్రాన్స్‌లేష‌న‌ల్ అండ్ ఫంగ్ష‌న‌ల్ హిందీ/గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ .

డిప్లొమా కోర్సులు:
  • డిప్లొమా ఇన్ ఇంటిరియ‌ర్ డిజైనింగ్‌/ డ్రామ‌టిక్స్‌, లాజిస్టిక్స్ అండ్ సప్టై/ స్క్రిప్ట్ రైటింగ్/ ఫోటోగ్ర‌ఫీ సింథి లాంగ్వేజ్‌.

స‌ర్టిఫికేట్ ప్రోగ్రాం:
  • జ‌ర్మ‌నీ/ ఫ్రెంచ్/ ట్రాన్స్‌లేష‌న్ అండ్ లిట‌రేచ‌ర్/ సింథి లాంగ్వేజ్‌/హ్యుమ‌న్ రైట్స్‌/ ఎంబెడెడ్ సిస్ట‌మ్స్‌/ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్‌/ లేబ‌ర్ లా అండ్ ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్‌.

వొకేష‌న‌ల్ ప్రోగ్రాం:
  • వొకేష‌న‌ల్ ప్రోగ్రాం ఇన్ ఇంటిరియ‌ర్ డిజైన్/ ఫ్యాష‌న్ డిజైన్/ న్యూట్రిష‌న్ అండ్ డైట్‌/ ల్యాండ్ స్కేప్ డిజైన్.

అర్హ‌త:
  • యూజీ, డిప్లొమా అండ్ స‌ర్టిఫికేట్ కోర్సుల‌కు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • పీజీ అండ్ పీజీ డిప్లొమా కోర్సులకు స‌ంబంధిత విభాగాల‌లో బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉ్త‌త్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 750/-
  • ఎస్సీ, ఎస్టీల‌కు: రూ. 400/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.dauniv.ac.in

Tags

Photo Stories