Skip to main content

ఉత్త‌రాఖండ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ అండ్ ఫారెస్ట్రీ(యూయూహెచ్ఎఫ్‌)లో యూజీ, పీజీ కోర్సులు 2021

వీర్ చంద్ర సింగ్ గ‌ర్హ్వాలి ఉత్త‌రాఖండ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ అండ్ ఫారెస్ట్రీ(యూయూహెచ్ఎఫ్‌) యూజీ, పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
  • ఉత్త‌రాఖండ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ అండ్ ఫారెస్ట్రీ(యూయూహెచ్ఎఫ్‌) యూజీ, పీజీ కోర్సులు

కోర్సుల వివ‌రాలు....
యూజీ కోర్సులు:
  • బీఎస్సీ ఫారెస్ట్రీ(హాన‌ర్స్‌), బీఎస్సీ హార్టిక‌ల్చ‌ర్‌(హాన‌ర్స్‌) అండ్ బీఎస్సీ అగ్రీక‌ల్చ‌ర్ (హాన‌ర్స్‌)

మాస్ట‌ర్ కోర్సులు:
  • ఎంఎస్సీ హార్టిక‌ల్చ‌ర్ ఇన్ (ఫ్రుట్ సైన్స్), (వెజిటెబుల్ సైన్స్‌), (ఫ్లోరీక‌ల్చ‌ర్ అండ్ ల్యాండ్ స్పేస్ ఆర్కిటెక్చ‌ర్ ), (ప్లానిటేష‌న్ క్రాప్స్, స్పైసిస్‌, (మెడిసిన‌ల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్), ఎంఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ ఇన్ ఎంటోమాల‌జీ, ప్లాంట్ పాథాల‌జీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎంఎస్సీ ఫుడ్ టెక్నాల‌జీ, ఎంఎస్సీ ఫారెస్ట్రీ(సిల్వీక‌ల్చ‌ర్‌), (ట్రీ ఇంప్రూవ్‌మెంట్‌), (ఫారెస్ట్ ప్రోడ‌క్ట్స్‌), (ఆగ్రో ఫారెస్ట్రీ).

పీహెచ్‌డీ కోర్సులు:
  • పీహెచ్‌డీ ప్రోగ్రాం ఇన్ ఆగ్రోఫారెస్ట్రీ, సిల్వీకల్చ‌ర్, మెడిసిన‌ల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్, ఫారెస్ట్ ప్రోడ‌క్ట్స్ అండ్ యూటిలైజేష‌న్‌.

అర్హ‌త‌:
యూజీ కోర్సుల‌కు:
  • ఇంట‌ర్మీడియేట్ అగ్రిక‌ల్చ‌ర్ సైన్స్ విత్ మ్యాథ‌మెటిక్స్ లేదా బ‌యోల‌జీ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.

మాస్ట‌ర్ ప్రోగ్రాం:
  • బీఎస్సీ /హార్టిక‌ల్చ‌ర్ /అగ్రిక‌ల్చ‌ర్ /ఫారెస్ట్రీ బ‌యోల‌జీ(జీబీసీ) /ప్లాంట్ బ‌యోటెక్నాల‌జీ /బ‌యోకెమిస్ట్రీ /ఫుడ్ టెక్నాల‌జీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌.

పీహెచ్‌డీ ప్రోగ్రాం: మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌పీటీఐ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అండ్ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు: రూ. 1400/-
  • ఎస్సీ /ఎస్టీ అభ్య‌ర్థుల‌కు : రూ. 700/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 16, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.uuhf.ac.in.  

Tags

Photo Stories