Skip to main content

IISER Aptitude Test (IAT)2023 Notification: బీఎస్, బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా..

కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌ ) 2023 విద్యాసంవత్సరంలో బీఎస్, బీఎస్‌-ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకోసం ఐసర్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌-2023ని నిర్వహిస్తుంది. కేవైపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఐసర్‌ అప్టిట్యూడ్‌ టెస్టు విధానాల్లో అడ్మిషన్‌ కల్పిస్తారు.
IISER Aptitude Test (IAT)2023 Notification

అర్హత:  ఏదైనా బోర్డు నుంచి అభ్యర్థులు సైన్స్‌ గ్రూప్‌లో10+2/ ఇంటర్మీడియెట్‌  2022 లేదా 2023లో ఉత్తీర్ణులై ఉండాలి. 12వ తరగతి/ఇంటర్‌లో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌లలో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉండాలి. 

చ‌ద‌వండి: SILVER CET-2023: సిల్వర్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

పరీక్ష విధానం: పరీక్షలో 60 ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులలో ప్రతీ సబ్జెక్టు నుంచి 15 ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.05.2023
పరీక్ష తేది: 17.06.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://iiseradmission.in/
 

చ‌ద‌వండి: APRDC CET 2023 Notification: ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదల..

Last Date

Photo Stories