Skip to main content

Azim Premji University: అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ, బెంగళూరులో డిగ్రీ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
degree admissions in azim premji university

కోర్సుల వివరాలు

  • బీఏ ఆనర్స్‌(ఎకానమీ/హిస్టరీ/ఇంగ్లిష్‌/ఫిలాసఫీ/సోషియాలజీ).
  • బీఎస్సీ ఆనర్స్‌(బయోకెమిస్ట్రీ/ఫిజిక్స్‌/మ్యాథ్స్‌/ఇన్విరాన్‌మెంట్‌ సైన్స్‌)
  • బీఎస్సీబీఈడీ(జీవశాస్త్రం/రసాయనశాస్త్రం/గణితం/ఫిజిక్స్‌/మ్యాథ్స్‌).

అర్హత: సంబంధిత గ్రూప్‌లో కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అభ్యర్థులను రెండు దశలలో ఎంపికచేస్తారు. ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 24.11.2022
జాతీయ ప్రవేశ పరీక్ష: 24.12.2022

వెబ్‌సైట్‌: https://azimpremjiuniversity.edu.in/

చ‌ద‌వండి: Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories