ECIL Hyderabad: ఈసీఐఎల్‌లో ఆఫీసర్ పోస్టులు.. ఇంటర్వ్యూ తేది ఇదే..
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)..ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.08.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.
పని ప్రదేశం: న్యూఢిల్లీ.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 06.10.2021(అర్హులైన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలు తదితర ధ్రువపత్రాలతో కింద పేర్కొన్న చిరునామాలో ఉదయం పది గంటల నుంచి 12 మధ్య రిపోర్ట్ చేయాలి)
ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్, డీ–15, డీడీఏ లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏ–బ్లాక్, రింగ్ రోడ్, నరైనా, న్యూఢిల్లీ–110028.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: Osmania Medical College: మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Qualification | GRADUATE |
Last Date | October 06,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |