Osmania Medical College: మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ బి(మెడికల్)–01, రీసెర్చ్ అసిస్టెంట్–01, ల్యాబ్ టెక్నీషియన్–02, డేటా ఎంట్రీ ఆపరేటర్–01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–01.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.09.2021
దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://osmaniamedicalcollege.org
Qualification | GRADUATE |
Last Date | October 08,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |