Spices Board Recruitment: స్పైసెస్ బోర్డులో ట్రెయినీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
కొచ్చిలోని స్పైసెస్ బోర్డు ఒప్పంద ప్రాతిపదికన స్పైసెస్ ఎక్స్‌టెన్షన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 36
అర్హత: బీఎస్సీ(అగ్రికల్చర్/హార్టికల్చర్/బోటనీ/జువాలజీ/మైక్రోబయాలజీ /బయోటెక్నాలజీ/ఫారెస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
స్టయిపెండ్:నెలకు రూ.20,000వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ టెస్ట్(రాత పరీక్ష)కు హాజరుకావాలి.
రాతపరీక్ష తేది: 29.10.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.indianspices.com/
చదవండి: IPPB Recruitment: ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | October 29,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |