IPPB Recruitment: ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ)..ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ తదితరాలు.
విభాగాలు: ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవంతోపాటు సంబంధిత నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23–55ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.94,000 నుంచి రూ.2,92,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్/ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.10.2021
వెబ్‌సైట్: https://www.ippbonline.com/
చదవండి: Railway Jobs: ఆర్‌ఆర్‌సీ–ఎన్‌సీఆర్‌లో 1664 పోస్టులు..
Qualification | GRADUATE |
Last Date | October 23,2021 |
Experience | 1 year |
For more details, | Click here |